అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలి
. . . జూలై 6 న ఛలో కలెక్టర్‌కు బీఎల్పీ పిలుపు . . . బహుజన లెఫ్ట్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు సబ్బని లత నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ప్రభుత్వ స్థలాల్లో దశాబ్దాలుగా గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్న అర్హులైన నిరుపేద కుటుంబాలకు వెంటనే ఇంటి స్థల పట్టాలు మంజూరు చేసి, ప్రతి అర్హ కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టాలని బహుజన లెఫ్ట్ పార్టీ (బహుజన కమ్యూనిస్టు) జిల్లా అధ్యక్షురాలు సబ్బని లత...