నిరుపేద ప్రజలందరికీ ఇందిరమ్మ ఇళ్లు
ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు బతుకమ్మ, పిట్లం : నిరుపేద ప్రజలందరికీ ఇందిరమ్మ ఇల్లు వచ్చేలా చూస్తానని ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పిట్లం ప్రజలకు హామీ ఇచ్చారు. పిట్లం మండల కేంద్రంలోని నిర్వహించిన గ్రామ సభలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొని మాట్లాడారు. ప్రజా ప్రభుత్వం అమలు చేయబోతున్న సంక్షేమ పథకాలు "రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా,నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు వంటి వాటికి అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తులు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సంక్షేమ పథకాల...