స్లాబ్ నిబంధనల మార్పుతో ఇందిరమ్మ లబ్ధిదారుల ఆందోళన

  . . . బిల్లు విడుదల కాక రాస్తారోకో   . . . చేతులెత్తేస్తున్న అధికారులు   జుక్కల్, బతుకమ్మ :   తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ గృహాల నిర్మాణ వ్యయాన్ని నియంత్రించేందుకు స్లాబ్ నిర్మాణ నిబంధనల్లో మార్పులు చేస్తూ జూన్ 27న కొత్త జీవోను విడుదల చేసింది. అయితే ఈ మార్పులపై హౌసింగ్ శాఖ అధికారులు, గ్రామ కార్యదర్శులు లబ్ధిదారులకు సకాలంలో అవగాహన కల్పించకపోవడంతో జుక్కల్ మండలంలోని పలువురు లబ్ధిదారులు పాత విధానంలోనే స్లాబ్‌లు నిర్మించుకున్నారు. కొత్త నిబంధనల ప్రకారం...