ఇందిరా మహిళా శక్తి  చీరల పంపిణీ

బతుకమ్మ, బిచ్కుంద : తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అమలు చేస్తున్న"ఇందిరా మహిళా శక్తి"పథకంలో భాగంగా బిచ్కుంద మండలం వాజిద్ నగర్ గ్రామంలో మహిళలకు నాణ్యమైన చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఆదేశాల మేరకు మండలంలో 18 ఏళ్లు నిండిన మహిళకు నాణ్యతతో కూడిన చీరలను పంపిణీ చేస్తున్నారు. బిచ్కుంద మండలం వాజిద్ నగర్ గ్రామంలో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వేలాది చీరలను గ్రామ గ్రామానికి పంపిణీ చేయడంతో మహిళలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా...