ఇందిరా గాంధీ సేవలు మరువలేనివి
రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ బతుకమ్మ నిజామాబాద్ అర్బన్ : ఇందిరా గాంధీ సేవలు మరువలేనివని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ అన్నారు. కాంగ్రెస్ భవన్ నందు భారత్ మొదటి మహిళా ప్రధాని ఉక్కు మహిళ స్వర్గీయ ఇందిరాగాంధీ 107వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ భవన్ నందు ఆమె చిత్రపటానికి పూలమాల వేసి మంగళవారం నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ మాట్లాడుతూ ఇందిరా గాంధీ దేశాన్ని అభివృద్ధి...