ఇందిర గాంధీ సేవలు మరువలేనివి

బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రజా నిలయంలో భారత దేశ తొలి మహిళా ప్రధానమంత్రి ఇంద్ర గాంధీ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముత్యాల రాముడు కాంగ్రెస్ నాయకులతో కలిసి ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరమైన మాట్లాడుతూ ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా భారతదేశానికి ఎన్నో సేవలు చేశారని కొనియాడారు. కార్యక్రమంలో తాజా మాజీ ఎంపీపీ శివలింగ శ్రీనివాస్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పుప్పల అశోక్, మోర్తాడ్ వీడీసీ అధ్యక్షులు...