ఇందిరా గాంధీ సేవలు చిరస్మరణీయం
బతుకమ్మ, ఆర్మూర్ : మాజీ ప్రధాని ఇందిరాగాంధీ41వ వర్ధంతి సందర్భంగా ఆర్మూర్ మండలం లోని పల్లె (హరిపూర్) గ్రామంలో ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ బాధ్యుడు పొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సురకంటీ చిన్న రెడ్డి ఆధ్వర్యంలో పల్లె గ్రామ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు లక్కవత్రి రాజేందర్ అలియాస్ రమ్ సన్, చేపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు దాసరి శ్రీకాంత్ లు గురువారం ఆమెవిగ్రహానికి ఘనంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు....