ఇందిరాగాంధీ నియంత ధోరణే ఏమర్జెన్సీకి దారి తీసింది
మండల బీజేపీ ప్రెసిడెంట్ అరే రవీందర్ భీమ్ గల్, బతుకమ్మ : గతంలో ఏమర్జెన్సీ కాలాన్ని ఒక చీకటి అధ్యాయంగా పేర్కొంటూ అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ తీసుకొన్నా నియంత ధోరణి,నిర్ణయాల కారణలె అందుకు దారి తీశాయని బీజేపీ మండల ప్రెసిడెంట్ అరే రవీందర్ అన్నారు. గురువారం మండలంలోని పురానిపేట గ్రామ బీజేపీ శాఖ నిర్వహించిన రాజ్యాంగ హత్య దివాస్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. జూన్ 25 1975 నుండి 21 మార్చి 1977 వరకు సుమారు 21 నెలలు...