పీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ ను కలిసిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కార్యవర్గం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఇటీవల నూతనంగా ఎన్నికైన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కార్యవర్గం టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ను మర్యాద పూర్వకంగా కలిసారు. గురువారం ఆర్ అండ్ బి గెస్ట్ హౌజ్ లో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కు చైర్మన్ పోతన్కర్ లక్ష్మీనారాయణ, వైస్ చైర్మన్ డాక్టర్ సీను నాయక్, ట్రెజరర్ కెంపుల నాగరాజు, ఎగ్జిక్యూటివ్ సభ్యులు రంజిత్ సింగ్, జగన్ మోహన్ గౌడ్, సభ్యులు పద్మ సుభాష్ లు కలిసి...