భారత రాజ్యాంగ సంవిధాన్ దివాస్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : భారత్ రాజ్యాంగం 75వ వార్షికోత్సవం సందర్భంగా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలోని ఖిల్లా రామ్ మందిర్ మండల అధ్యక్షులు కోడూర్ నాగరాజు అధ్యక్షతన భారత రాజ్యాంగ సంవిధాన్ గౌరవ దివాస్ కార్యక్రమం 9వ డివిజన్ లోని సంతోష్ నగర్ ఎస్సీ కాలనీలో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి న్యాలం రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భారత్ రాజ్యాంగం 75వ వార్షికోత్సవం సందర్భంగా బిజెపి జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా...