భారత రాజ్యాంగ దినోత్సవ వజ్రోత్సవాల రథయాత్ర

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : భారత రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవ వజ్రోత్సవాలను పురస్కరించుకొని, భారతీయ సంవిధాన్ ప్రచారక్ దళ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వ్యవసాయ రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హంధాన్, నుడా చైర్మన్ కేశ వేణు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నరాల రత్నాకర్ ధర్మపురి సంజయ్, లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పూలాంగ్ చౌరస్తాలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులు అర్పించారు. అనంతరం...