యూనివర్సిటీలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

డిచ్ పల్లి, బతుకమ్మ : తెలంగాణ యూనివర్సిటీ  న్యాయ కళాశాలలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా   నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా ప్రిన్సిపాల్,  హెచ్.ఓ. డి డాక్టర్ ప్రసన్నా రాణి  ఆధ్వర్యంలో నిర్వహించారు. నిజామాబాద్ జడ్జి,  డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ పద్మావతి ప్రత్యేక అతిథి గా హాజరై  రాజ్యాంగ ఆవిష్యకత,  ఉచిత న్యాయ చట్టం గురించి విద్యార్థుల కు అవగాహన కల్పించారు. భారత రాజ్యాంగం యొక్క గొప్పతనంను, రాజ్యాంగ సమీక్ష ఆవశ్యకతను వివరించారు. విద్యార్థుల కు రాజ్యాంగ...