బలిపీఠంపై భారత వ్యవసాయరంగం

ఏఐకేఎంఎస్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వి.కోటేశ్వరరావు          నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బలిపీఠంపై భారత వ్యవసాయ రంగాన్ని కేంద్ర ప్రభుత్వం నిలబెడుతుందని ఏఐకేఎంఎస్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వి.కోటేశ్వరరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎన్ఆర్ భవన్ లో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం బుధవారం వేల్పూర్ భూమయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరై కోటేశ్వరరావు మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ కు ముందుగా ప్రభుత్వాలు పంటల ప్రణాళిక చేసుకోవాలి, కానీ నేటికి  ప్రభుత్వాలు సమగ్రమైన పంట ప్రణాళిక...