ఆర్చరీ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత్ కు స్వర్ణం
వెబ్ న్యూస్, బతుకమ్మ : ఆర్చరీ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత్ తొలిసారి స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. ఫైనల్లో ఫ్రాన్స్ ను 235-233 తేడాతో ఓడించి భారత పురుషుల జట్టు టైటిల్ గెలిచింది. రిషబ్ యాదవ్, అమన్ సైని, ప్రథమేశ్ త్రయం ఈ ఘనత సాధించింది.