ప్రపంచ దేశాలతో భారత్ పోటీ పడుతుంది
. . . జవహర్ లాల్ నెహ్రూ దూర దృష్టి వల్లనే ఇది సాధ్యమైంది . . . డిసీసీ నిజామాబాద్ కార్పొరేషన్ అధ్యక్షుడు బొబ్బిలి రామ కృష్ణ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : స్వాతంత్ర్యం వచ్చినప్పుడు గుండు పిన్ను కూడా తయారు చేయలేని స్థితిలో ఉన్న మన దేశం ఈ రోజు ప్రపంచ దేశాలతో పోటీ పడుతుందంటే అది నెహ్రూ దూరదృష్టి వల్లనే అని, ఆయన చేసిన సంస్కరణలు దేశ ప్రజలు మరిచిపోలేరని డీసీసీ నిజామాబాద్ కార్పొరేషన్...