ప్రపంచ యవనికపై భారతదేశాన్ని అగ్రభాగాన నిలపాలి

 వైస్ ఛాన్స్లర్ ఆచార్య టి.యాదగిరిరావు   నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : ప్రపంచ యవనికపై భారతదేశాన్ని అగ్రభాగాన నిలపాలని  వైస్ ఛాన్స్లర్ ఆచార్య టి.యాదగిరిరావు అన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో అర్థశాస్త్ర  విభాగం ఆధ్వర్యంలో  జులై 17, 18 వ తేదీలో  ఎంపవరింగ్  ఇండియా 2047: స్ట్రాటజీస్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే జాతీయ అంశంపై  రెండు రోజుల  సదస్సు బ్రోచర్‌ను  వైస్- ఛాన్స్లర్, ప్రొఫెసర్ టి యాదగిరిరావు, రిజిస్ట్రార్  ప్రొఫెసర్ ఎం యాదగిరి లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్.టీ. యాదగిరిరావు...