భారత్ ని టీబి ముక్తభారత్ గా మార్చాలి

  . . . జిల్లా క్షయ నియంత్రణ అధికారి దేవి నాగేశ్వరి   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   2030 సంవత్సరం కల్లా భారత దేశంలో ఒక్క క్షయ వ్యాధిగ్రస్తుడు లేకుండా టిబి ముక్తభారత్ గా మార్చడం మన అందరి లక్ష్యమని జిల్లా క్షయ నియంత్రణ అధికారి దేవి నాగేశ్వరి అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖలోని క్షయ నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పీహెచ్సి లోని వైద్యాధికారులకు క్షయ నియంత్రణలో భాగంగా గురువారం శిక్షణ కార్యక్రమం...