భారత్, రష్యా స్నేహం శాశ్వతం : ప్రధాని మోదీ

డిల్లీ, బతుకమ్మ :  భారత్, రష్యా స్నేహం శాశ్వతంగా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇరుదేశాల మధ్య వ్యాపార సంబంధాలు పరస్పరం ప్రయోజనాలు కలిగిస్తున్నాయన్నారు. ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశం అనంతరం పుతిన్ తో కలిసి మోదీ మీడియాతో మాట్లాడారు. భారత వా ణిజ్యానికి  రష్యా అండగా నిలుస్తుందన్నారు. యూరియా ఉత్పత్తికి రష్యా సాయం చేస్తున్న అన్నారు. ఆర్థిక ప్రణాళిక పై 2030 వరకు ఇరుదేశాల మధ్య ఒప్పందం జరిగిందన్నారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు మైలురాయిగా నిలుస్తాయని మోదీ అభివర్ణించారు. భారత రష్యా మధ్య...