ఆసియా క్రికెట్ ఫైనల్‌లో భారత్ భారీ స్కోరు

. . .అభిషేక్ శర్మ ధనాధన్ ఇన్నింగ్స్ .. చివర్లో తిలక్ వర్మ మెరుపులు . . . ఆరు వికెట్ల నష్టానికి 211 పరుగులు  వెబ్ డెస్క్, బతుకమ్మ: ఆసియా క్రికెట్ ఫైనల్‌లో టీమిండియా అదరగొట్టింది. పాకిస్థాన్‌తో జరుగుతున్న ఉత్కంఠభరిత ఫైనల్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 211 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత బ్యాటర్లు ఆరంభం నుంచి చివరి వరకు దూకుడు గా ఆడటంతో స్కోరు 200 పరుగుల మార్కును దాటింది.భారత...