Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 May 2025, 12:15 pm Posted by : ramakrishna

భారత్- పాక్  డీజీఎంవోల చర్చలు ప్రారంభం

డిల్లీ, బతుకమ్మ : భారత్- పాక్  మధ్య హాట్ లైన్ లో డీజీఎంవోల చర్చలు సోమవారం ప్రారంభమయ్యాయి. చర్చల్లో భారత్ డీజీఎంవో లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్,  పాకిస్థాన్ డీజీఎంవో మేజర్ జనరల్ కాశిఫ్ చౌదరి పాల్గొన్నారు. కాలుపల విరమణ కొనసాగింపు, ఉద్రిక్తతల తగ్గింపు పీవోకేపై వీరు చర్చించనున్నారు. ఈనెల 10న ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ జరిగిన విషయం తెలిసిందే.