వెబ్ న్యూస్, బతుకమ్మ : దక్షిణాఫ్రికాతో కోల్ కతాలో జరిగిన తొలిటెస్టులో భారత్ ఓటమి పాలైంది. 124 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆడిన భారత్ 93 పరుగులకు అలౌటైంది. 30 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా గెలిచింది. సుందర్ 31, జడేజా 18, జురెల్ 13, అక్షర్ పటేల్ 26 రన్స్ చేశారు. తొలి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా 159, ఇండియా 189, రెండో ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా 153 రన్స్ చేసింది.