భారత దేశం త్యాగధనుల పుట్టిల్లు

గాంధీజీ పాదయాత్ర ద్వారనే బ్రిటీష్ వారితో పోరాడారు ప్రజలతో మమేకమయ్యేందుకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేశారు ఏఐసీసీ  నేత, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షీ నటరాజన్    ఆర్మూర్, బతుకమ్మ : స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో గాంధీజీ పాదయాత్ర ద్వారా రవి అస్తమించని బ్రిటీష్ పాలకులను గడ గడలాడించారు. గాంధీజీ, వినో బావేల స్పూర్తితో దేశంలో జరుగుతున్న మత, విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా యువనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేశారని , భవిష్యత్తులో చేస్తారని ఎఐసీసీ  నేత,...