సింధూ జలాలపై సంపూర్ణ అధికారం భారత్ దే
సమైక్య భావనతో దేశం ఉప్పొంగే సమయం కోట్ల మంది త్యాగాలతో స్వాతంత్య్రం అణుబాంబుల పేరిట బ్లాక్‌మెయిల్‌కు పాల్పడితే ధీటుగా జవాబిస్తాం ఎర్రకోటపై జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం ఢిల్లీ, బతుకమ్మ : సమైక్య భావనతో దేశం ఉప్పొంగే సమయం అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఢిల్లీ లోని ఎర్రకోటపై 12వ సారి జాతీయ జెండాను మోదీ ఎగురవేశారు. అనంతరం జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. కోట్ల మంది త్యాగాలతో స్వాతంత్య్రం వచ్చిందన్నారు. ఇది 140 కోట్ల...