నేడు ఆసియన్ గేమ్స్ పురుషుల క్రికెట్ ఫైనల్‌లో భారత్–పాకిస్తాన్ ఢీ
. . . టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా . . . అందరిచూపు బుడ్డోడు వైభవ సూర్యవంశీ వైపే వెబ్ డెస్క్, బతుకమ్మ : ఆసియన్ గేమ్స్ క్రికెట్‌లో అత్యంత ఆసక్తికరమైన ఫైనల్ పోరు శనివారం జరగనుంది. స్వర్ణ పతకం కోసం భారత్–పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. కీలకమైన ఫైనల్‌లో భారత బ్యాటర్లు భారీ స్కోరు సాధించి పాకిస్థాన్‌పై ఒత్తిడి పెంచాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఈ కీలక సమరంలో అందరి...