ఎందరో మహనీయుల త్యాగాల ఫలితమే స్వాతంత్య్రం

  . . . కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్య్రం లభించిందని, స్వాతంత్య్ర సమరయోధుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్‌బండ్ వద్ద యునైటెడ్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అనుబంధ శ్రామిక్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్య్ర  దినోత్సవ వేడుకలను...