Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 August 2024, 3:29 pm Posted by : ramakrishna

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

బతుకమ్మ నిజామాబాద్ అర్బన్ : ఈరోజు నిజామాబాద్ నగరంలో ద్వారకా నగర్ లో ఎమ్మార్పీఎస్ నగరాధ్యక్షులు మల్ల మారీ సుధాకర్ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జెండాను ఎగరవేయడం జరిగింది.  ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నగర మహిళ అధ్యక్షురాలు సమాధాన, ఉపాధ్యక్షురాలు అనిత, జనరల్ సెక్రెటరీ నరసింహులు తదితరులు పాల్గొన్నారు.