విహన్ సొసైటీ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  నగరంలోని పద్మ నగర్ కోట గల్లీ లోని  వివేకానంద విద్యాలయం ఉన్నత పాఠశాలలో 1997-98 పదో తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల  ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన  విహన్ సొసైటీ సేవ సంస్థ వారు 79 వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. మరియు సొసైటీ వారు వారి తో చదివిన తోటి విద్యార్ధి గన్ను సింగ్ ఆర్థిక సమస్య లతో బాధపడుతున్నాడు తెలుసుకొని ఆయన జీవనోపాది కొరకు డ్డెలివరీ బాయ్ ఉద్యోగం తో పాటు ద్విచక్ర...