ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు
ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఎల్లారెడ్డిపేట తహసిల్దార్ కార్యాలయం పై తహసిల్దార్ సుజాత,ఎంపీడీవో కార్యాలయం పై ఎంపీడీవో సత్తయ్య, బొప్పాపూర్ మార్కెట్ కమిటీ కార్యాలయం ముందర ఏఎంసీ చైర్మన్ షేక్ సబేరా బేగం, ఎంఈఓ కార్యాలయం పై ఎంఈఓ కృష్ణ హరి ,వ్యవసాయ కార్యాలయం ఎదుట మండల వ్యవసాయ అధికారి రాజశేఖర్, పోలీస్ స్టేషన్ ఆవరణలో సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గౌడ్,మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట మండల...