బిచ్కుందలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

బతుకమ్మ, బిచ్కుంద : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో79వ స్వతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. శుక్రవారం మండల కోర్ట్ ఆవరణలో, స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పలు పార్టీ కార్యాలయాల్లో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయల్లో జాతీయ పతాకాన్ని ఘనంగా ఆవిష్కరించారు. అనంతరం పలువురికి స్వీట్స్‌ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు కమల్ కిషోర్ 79 స్వాతంత్ర దినోత్సవాన్ని గురించి మాట్లాడుతూ.. స్వాతంత్ర ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన స్వాతంత్ర్య సమరయోధులను ఈ సందర్భంగా కొనియాడారు. అంతేకాకుండా స్వతంత్య్ర సమరయోధులు...