ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
. . . జాతీయ జెండాను ఆవిష్కరించిన మొహమ్మద్ కాజీమ్ బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ పట్టణంలోని బాగ్‌బాన్ కమిటీ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. కమిటీ అధ్యక్షులు మొహమ్మద్ కాజీమ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపిస్తూ జెండాకు గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా మొహమ్మద్ కాజీమ్ మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం ఎంతోమంది మహనీయులు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల ఆశయాలను...