ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

  . . . జాతీయ జెండాను ఆవిష్కరించిన సీనియర్ జర్నలిస్ట్ సయ్యద్ లతీఫ్   బాన్సువాడ, బతుకమ్మ :   బాన్సువాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ కార్యాలయం వద్ద సీనియర్ జర్నలిస్ట్ సయ్యద్ లతీఫ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండాకు వందనం చేశారు. ఈ సందర్భంగా సయ్యద్ లతీఫ్ మాట్లాడుతూ దేశ అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణలో పాత్రికేయుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి...