టీఎన్జీవో జిల్లా కార్యాలయంలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : టీఎన్జీవో జిల్లా కార్యాలయ ఆవరణలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా చైర్మన్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జెండా ఆవిష్కరణకు ముందు వందేమాతరం గేయంతో కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం జాతీయ పతాకాన్ని ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. తెలంగాణ గేయాన్ని పాడుతూ జెండా వందనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు, జిల్లా ప్రజలకు సుమన్ కుమార్...