బిచ్కుంద స్కాలర్స్ హై స్కూల్లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

  బిచ్కుంద, బతుకమ్మ :   కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని స్కాలర్స్ హై స్కూల్లో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిచ్కుంద ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ జాడ వినీల్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి జడ్జి జాడ వినీల్ కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థులే భావి భారత పౌరులని, దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే నిర్మితమవుతుందని అన్నారు. ప్రతి విద్యార్థి ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు. చట్టాలపై అవగాహన పెంచుకోవడంతో...