ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

బాల్కొండ, బతకమ్మ: బాల్కొండ మండల కేంద్రం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 79 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి  జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా చిన్నారులకు నోట్ బుక్స్ అందజేసిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఎందరో త్యాగధనుల పోరాట ఫలితం ఈ స్వేచ్చ స్వాతంత్ర్య భారతం గాంధీ నాయకత్వంలో అహింసా మార్గంలో దేశ ప్రజలందరూ ఒక్కటై పోరాటం చేయడం వల్ల మన దేశానికి స్వాతంత్య్రం సిద్దించింది అన్నారు. అదే స్ఫూర్తి  తో ప్రజలందరినీ ఏకతాటిపై...