నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
నగరంలోని వీక్లీ మార్కెట్లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం మెంబర్ జి. వి. రామకృష్ణ జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దొరకంటి నారాయణరావు, గట్ల నరేందర్, శ్యాంప్రసాద్, పాండు తదితరులు పాల్గొన్నారు.