ప్రెస్ క్ల‌బ్ లో స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌లు

బతుకమ్మ, బాన్సువాడ : బాన్సువాడ ప్రెస్ క్ల‌బ్ ఆధ్వ‌ర్యంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుక‌లు శుక్రవారం ఘ‌నంగా నిర్వ‌హించారు.ప్రెస్ క్ల‌బ్ క‌మిటీ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో ప్రెస్ క్ల‌బ్ క‌మిటీ అధ్య‌క్షుడు సుధాకర్ గౌడ్ జాతీయ జెండాను ఆవిష్క‌రించారు. ప్రెస్ క్ల‌బ్ క‌మిటీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి గంట చంద్ర శేఖర్, ఉపాధ్య‌క్షురాలు శ్యాం సుందర్, ప్రమోద్ రెడ్డి, ప్రెస్ క్లబ్ స‌భ్యులు పాల్గొన్నారు. ఆస్పత్రిలో రోగులకు పండ్ల పంపిణీ.. 79వ స్వాతంత్య్ర దినోత్స‌వం సందర్భంగా  ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో...