జిజి కళాశాలలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల నిజామాబాదులో ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది.  కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి.రామ్మోహన్ రెడ్డి కళాశాలలోనూ, అంబేద్కర్ విశ్వవిద్యాలయం అధ్యయన కేంద్రంలోనూ జాతీయ పతకంను ఆవిష్కరించారు. ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. ఎన్నో ఉద్యమాలు, ఎన్నో త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని, క్రమంగా అన్ని రంగాల్లో దేశం అభివృద్ధి చెందుతుందని,  యువతే ఈ దేశ సంపద, భవిష్యత్తు అని అన్నారు.  ఎన్.సి.సి. విద్యార్థుల వందన గౌరవంను అందుకున్నారు.ఈ వేడుకల్లో కళాశాల ఎన్.సి.సి. ఆఫీసర్ ...