ramakrishna
Sr Reporter | Telangana
batukammanews.com
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
బతుకమ్మ నిజామాబాద్ అర్బన్: గాజుల్ పెట్ స్వామి వివేకానంద చౌరస్తా దగ్గర విశ్వ భారతి యువజన సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో విశ్వ భారతి యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు
Share to WhatsApp 🔗
Download Image ⬇️
⬅️ Back to Read Article