తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో  స్వాతంత్య్ర దినోత్సవ వేడుక 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :  79 స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకొని నగరంలోని ఎమ్మెల్సీ కవిత కార్యాలయంలో తెలంగాణ జాగృతి జిల్లా కన్వీనర్ అవంతి రావు జెండా ఆవిష్కరించారు. ఈసందర్భంగా అవంతి రావు మాట్లాడుతూ స్వాతంత్య్ర సాధన కోసం అలుపెరగని పోరాటం చేసిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరం పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. ఈసందర్భంగా  స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.  ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి ఆరోగ్య విభాగ కో కన్వీనర్ కుల్దీప్ కు ఆల్ ఇండియా హ్యూమన్...