ధర్నాచౌక్ లో మున్సిపల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నిరవధిక సమ్మె
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మున్సిపాలిటీలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్నాచౌక్ లో నిరవధిక సమ్మెకు దిగారు. తెలంగాణ రాష్ట్ర ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ పిలుపుమేరకు నిజామాబాద్ డిస్ట్రిక్ యూనిట్ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మెను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ బల్ధియాలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ప్రధాన డిమాండ్ జీవో 52ను రద్దు చేయాలని, కార్పొరేషన్ ద్వారానే వేతనాలు ఇవ్వాలని, ప్రతి నెల 1 నుంచి 5వ...