చీట్టీ డబ్బులు చెల్లించాలని ఆమరణ నిరాహార దీక్ష

    కామారెడ్డి, బతుకమ్మ :   చీట్టీల డబ్బులు చెల్లించడం లేదంటూ ఓ బాధితుడు ఆమరణ నిరాహార దీక్షకు దిగాడు. తనకు రావాల్సిన డబ్బులు అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారని, పలుమార్లు దాడి చేశారని ఆరోపించాడు. ఈ ఘటన కామారెడ్డి మండలం అడ్లూరు  గ్రామంలో చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా బిబిపేట్ మండలం జనగామ గ్రామానికి చెందిన సంతోష్ రెడ్డి మాట్లాడుతూ కామారెడ్డి మండలం అడ్లూర్ గ్రామానికి చెందిన ప్రతాప్ వద్ద 5 లక్షల చిట్టీ వేయడం జరిగిందని, చిట్టి డబ్బులు పూర్తిగా కట్టడం జరిగిందని,...