ఫీజు రీయెంబర్స్ మెంట్ బకాయిల విడుదల  కాని పక్షంలో కాలేజీల నిరవధిక బంద్

. . . వీసీ యాదగిరి రావు కు వినతి పత్రం ఇచ్చిన ప్రైవేట్ డిగ్రీ కళాశాల యాజమాన్యాలు  డిచ్ పల్లి, బతుకమ్మ : ప్రభుత్వం గత మూడు సంవత్సరాలుగా బకాయి పడ్డ ఫీజు రీయెంబర్స్ మెంట్ డబ్బులను విడుదల చేయకపోతే కాలేజీల నిర్వహణ తమతో కావడం లేదని కళాశాలల యాజమాన్యాలు వైస్ ఛాన్సలర్ కు మొరపెట్టుకున్నాయి. ఫీజు రీయెంబర్స్ మెంట్ బకాయిలు విడుదల కాని పక్షంలో కాలేజీలను నిరవధికంగా బంద్ చేస్తామని బుదవారం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య యాదగిరి రావుకు తెలంగాణ...