సినిమా పాటల్లో అసభ్యంగా డ్యాన్స్ స్టెప్స్
స్పందించిన తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ వెబ్ న్యూస్, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఇటీవల కొన్ని సినిమా పాటల్లో ఉపయోగిస్తున్న డ్యాన్స్ స్టెప్స్ అసభ్యంగా, మహిళలను కించపరిచే విధంగా ఉన్నాయని పలు ఫిర్యాదులు అందాయి. ఈ అంశంపై కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద తీవ్రంగా స్పందించింది. ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. సినిమా అనేది సమాజంపై ప్రభావం చూపే శక్తివంతమైన మాధ్యమం కావడంతో, ఇందులో మహిళలను అవమానించే లేదా అసభ్యకరంగా చూపించే అంశాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయన్నారు....