చిన్నారి పట్ల అసభ్యకర ప్రవర్తన
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నగరంలోని ఆరో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చిన్నారిపై జరిగిన వేధింపుల ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు గురిచేసింది. చాక్లెట్ ఇస్తానని ఆశ చూపించి ఓ వ్యక్తి చిన్నారిని వేధించినట్లు సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సదరు ప్రాంతానికి చెందిన ఓ చిన్న బాలిక ఇంటి సమీపంలోని దుకాణానికి వెళ్లి తిరిగి వస్తుండగా, అసద్ బాబా నగర్‌కు చెందిన ఓ వ్యక్తి ఆమెను గమనించాడు. అనంతరం చాక్లెట్ ఇస్తానని నమ్మబలికి బాలికను పక్కకు తీసుకెళ్లినట్లు...