ఇందల్వాయి – ధర్పల్లి వెళ్లే రోడ్డు మూసివేత

. . .లింగాపూర్ వాగు బ్రిడ్జి వద్ద ఉధృతంగా పారుతున్న వాగు ఇందల్వాయి,బతుకమ్మ శనివారం రాత్రి నుండి భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో రెడ్ అలర్ట్ గా ప్రకటించడం జరిగిన విషయం తెలిసిందే. రాత్రి నుండి భారీ వర్షాలు కురుస్తునందున ఇందల్వాయి నుండి ధర్పల్లి వెళ్లే లింగాపూర్ వాగు బ్రిడ్జి వద్ద ప్రధాన రహదారిని మూసి వేయడం జరిగిందని దీనిని ప్రజలు గమనించాలని ఎస్సై బి మనోజ్ కుమార్ తెలిపారు. రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాలకు...