రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ పోటీలకు ఇందల్వాయి విద్యార్థులు

  ఇందల్వాయి, బతుకమ్మ  :   ఈనెల 11,12,13వ  తేదీలలో మెదక్ జిల్లా తూప్రాన్ లో జరుగుతున్న 45వ జూనియర్ బాయ్స్ షూటింగ్ బాల్ రాష్ట్రస్థాయి టోర్నమెంట్లో ఇందల్వాయి మండల కేంద్రానికి చెందిన ప్రాథమికోన్నత పాఠశాల  విద్యార్థులు జడ్పిహెచ్ఎస్ ఇందల్వాయి పాఠశాల చెందిన  విశాల్, సతీష్, సాత్విక్, గణ శ్యాం అనే క్రీడాకారులు సెలెక్ట్ అయినట్లు పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు భూపతి రాజేశ్వర్ తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులకు గ్రామ సర్పంచ్ లోకని గంగమని గంగారం, ఉపసర్పంచ్ శ్రీనివాస్ గౌడ్తోపాటు...