చోరి కేసులో బయట పడటానికి అప్పులు.. అప్పులు తీర్చేందుకు మళ్లీ చోరి

  . . . భారీ దొంగతనం కేసును సాంకేతిక ఆధారాలతో ఛేదించిన బాన్సువాడ పోలీసులు . . . గౌలిగూడ కాలనీలో జరిగిన చోరీ కేసులో ఇద్దరు అరెస్ట్ . . . 31.2 తులాల బంగారం, 3 కిలోల వెండి, ₹9,700 నగదు స్వాధీనం కామారెడ్డి, బతుకమ్మ:   బాన్సువాడ పట్టణంలో జరిగిన భారీ చోరీ కేసును  పోలీసులు ఛేదించారు. కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. బొగ్గు గుడిసె చౌరస్తా...