జాబ్ మేళాకు అపూర్వ స్పందన
బోధన్, బతుకమ్మ : మంజీర డిగ్రీ కళాశాలలో నిర్వహించిన జాబ్ మేళా కు అపూర్వ స్పందన వచ్చిందని కళాశాల చైర్మన్ కేశిరెడ్డి గురువేందర్ రెడ్డి తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని డిగ్రీ మరియు పిజీ కళాశాలలో ఎంఎస్ఎన్ కంపెనీ, టాస్క్ తెలంగాణ అకాడమీ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కళాశాల చైర్మన్ కేశిరెడ్డి గురువేందర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ అర్హతకు తగ్గ ఉపాధి లభించినప్పుడే జీవితానికి సంతృప్తి లభిస్తుందని, కావున ప్రతి ఒక్కరూ తమ చదువు తర్వాత ఉపాధిని సంపాదించుకోవాలన్నారు,...