మహిళలపై పెరుగుతున్న హింస
ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మహిళలపై రోజురోజుకు హింస పెరిగిపోతుందని ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో హింసకు గురై అడ్మిట్ అయిన మహిళను గురువారం ఐద్వా నాయకులు పరామర్శించారు. వినాయక్ నగర్ నివాసి బి.లక్ష్మిని భర్త తడిక శ్రీకాంత్, అత్త శోభ, మరిది హరికాంత్ విపరీతంగా కొట్టి పడేసి వెళ్లిపోయారు. దీంతో ఆమెను నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. విషయం తెలసుకున్న ఐద్వా నాయకులు ఆమెను పరామర్శించారు. ఈ...