నెగ్గిన పొలిటికల్ ప్రెషర్
కమిషనరేట్ పరిధిలో నలుగురు సిఐ ల బదిలీ నెల క్రితం ఉత్తర్వులు వచ్చిన నిలుపుదల చేసిన కమిషనర్ 30 రోజులకు మళ్లీ అవే పోస్టింగ్ లు ఇస్తూ ఉత్తర్వులు బదిలీ అయిన సిఐలకు రిలీవ్ చేస్తారా లేదా అని అనుమానాలు నిజామాబాద్ క్రైo, బతుకమ్మ : నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నలుగురు సీఐలను బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు గురువారం రాత్రి బదిలీ ఉత్తర్వులు వెలువడ్డాయి. నిజామాబాద్ సిసిఆర్బిలో పనిచేస్తున్న శ్రీనివాసరాజును నిజామాబాద్ నగర సిఐ...